తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో

91
Taliban entered in Afghan capital
Taliban entered in Afghan capital

తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించారు. ఇప్పటికే 19 రాష్ట్రాల రాజధానుల్లో తాలిబన్లు పాగా వేశారు. అటు ఆఫ్ఘనిస్తాన్ అన్ని సరిహద్దులను కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన అగ్రరాజ్యం అమెరికా ఆఫ్గన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని స్వదేశానికి తరలిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here