Tamil Arjun Reddy Director
ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలోతెలుగులో విజయవంతం అయిన `అర్జున్ రెడ్డి` చిత్రాన్ని తమిళంలో `వర్మ` పేరుతో తెరకెక్కించారు. అయితే ఫస్ట్‌కాపీ నచ్చక పోవడంతో నిర్మాతలు బాలను పక్కన పేట్టేశామని.. కొత్త దర్శకుడితో సినిమాను రీషూట్ చేస్తామని ప్రకటించారు. మరి ఏ దర్శకుడితో సినిమాను రీషూట్ చేస్తారనే దానిపై పలు వార్తలు వినపడుతున్నాయి. తాజాగా ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ `వర్మ`ను తెరకెక్కించనున్నాడని కోలీవుడ్ సమాచారం. చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ మినహా కొత్త క్యాస్ట్ అండ్ క్రూతోసినిమాను తెరకెక్కించబోతున్నారు మరి.
For More Click Here
More Latest Interesting news