తీన్మార్ మల్లన్న అరెస్ట్

219
Teenmar Mallana Arrest
Teenmar Mallana Arrest

తెలంగాణ పోలీసులు తీన్మార్ మ‌ల్ల‌న్నను అరెస్టు చేశారు. క్యూ న్యూస్‌లో పోలీసుల సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల క్యూ న్యూస్‌లో ప‌ని చేసే ఇద్ద‌రు ఉద్యోగులు తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో, క్యూ న్యూస్ మ‌ల్ల‌న్న ను ఏ విష‌యంలో అరెస్టు చేశార‌నే విష‌యంపై పోలీసులు వెల్ల‌డించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here