అసెంబ్లీ ముట్టడి

58
Telangana Assembly Siege by bjp
Telangana Assembly Siege by bjp
Telangana Assembly Siege 

బీజేపీ-బీజేపీ అనుబంధ సంస్థలు-సంఘాలు అసెంబ్లీ ముట్టడికి యత్నించాయి. అసెంబ్లీ గేట్లు 1-2, దగ్గర గేట్ల దగ్గర వరకు సోచ్చుకొస్తున్న బీజేపీ నాయకులు-మోర్చా సంఘాల నాయకులు. గేట్ నెంబర్ 1 దగ్గరకు గీతా మూర్తి నిరసన. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. దశల వారిగా ముట్టడికి యత్నిస్తున్న నాయకులు- కార్యకర్తలు. మొత్తానికి, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో తమ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో కూడా తమ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

Telangana Bjp Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here