బ్రిడ్జిపై నుండి పడిన కారు ..

135
Telangana cop visits accident spot to oversee rescue
Telangana cop visits accident spot to oversee rescue

Telangana cop visits accident spot to oversee rescue

కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్ పరిధిలోని అల్గునూర్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. కరీంనగర్-హైదరాబాద్ హైవే నుంచి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మానేరు వంతెనపై నుంచి కింద కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని గండి శ్రీనివాస్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య సునీత తో బాటు మరొకరు గాయపడ్డారు. కాగా-ఈ సంఘటనలో చంద్రశేఖర్ గౌడ్ అనే కానిస్టేబుల్.. తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిడ్జిపై నుంచి కారును పరిశీలిస్తున్న ఈయన అదుపుతప్పి కింద పడిపోయాడు.. కాలువలో నీరు  తక్కువగా ఉండడంతో.గాయపడ్డాడని, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని తెలిసింది. -బాధితులు వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.

Telangana cop visits accident spot to oversee rescue,karimnagar , algunoor , road accident , bridge , car , conistable , injuries , one died,Telangana cop

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here