ఈసారి ఆవిర్భావ ఉత్సవాలు డౌటే!

71

ఈసారి జూన్ 2 వ తేదీన తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాలు జరపడం డౌటుగా కనిపిస్తోంది. లాక్డౌన్ పొడగింపు అవకాశాలపై అధికార యంత్రాంగంలో విస్తృత చర్చ జరుగుతోంది. మహమ్మారి కోరలు చాస్తోన్న ప్రస్తుత తరుణంలో కార్యక్రమ నిర్వహణ కష్టమే అంటున్న సాధారణ పరిపాలన శాఖ. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదంటున్న సాధారణ పరిపాలన శాఖ అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here