ఎల్ఆర్‘ఎస్’ లే అవుట్ల క్రమబద్ధీకరణకు గ్రీన్​ సిగ్నల్​

లే అవుట్ల కమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో అప్లికేషన్లను పరిశీలించి ఆమోదించాలని నిర్ణయించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ను వినియోగించనున్నారు. రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న లే అవుట్ల కమబద్ధీకరణ అంశానికి కదలిక వచ్చింది. తాజాగా రేవంత్ సర్కార్ ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. కొన్ని నిబంధనలను సైతం సడలించింది. పెండింగ్ దరఖాస్తులను ఆమోదించడానికి అనుమతులు ఇచ్చింది. … Continue reading ఎల్ఆర్‘ఎస్’ లే అవుట్ల క్రమబద్ధీకరణకు గ్రీన్​ సిగ్నల్​