ఘన విజయం సాధించిన తెలంగాణ హైకోర్టు టీమ్

పాండిచ్చేరి లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్స్ లో విజేతగా నిలిచినా తెలంగాణ హైకోర్టు లాయర్స్ టీమ్. అలహాబాద్ హైకోర్టు లాయర్స్ టీమ్ తో జరిగిన ఫైనల్ లో గెలిచిన తెలంగాణ హైకోర్టు జట్టు. విజేత గా నిలిచి టీమ్ కు శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్. బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, పలువురు న్యాయవాదులు, భారత జాగృతి లీగల్ సెల్.కెప్టెన్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ ను ప్రశంశించిన బార్ కౌన్సిల్ సభ్యులు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల టీమ్. మొదట దిగిన తెలంగాణ హైకోర్టు టీమ్ నిర్ణిత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. అలహాబాద్ హైకోర్టు 130 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. గెలిచిన తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల టీమ్ ను లంచ్ కి స్వాగతించిన పాండిచ్చేరి ముఖ్యమంత్రి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article