ఇంటర్ పరీక్ష వాయిదా

TELANGANA STATE GOVERNMENT POSTPONED INTER SECOND YEAR EXAMS. FIRST YEAR STUDENTS PROMOTED TO SECOND YEAR WITHOUT ANY EXAM.

51
School Summer Holidays Till May 31st
School Summer Holidays Till May 31st

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ మొదటి సంవత్సర విద్యార్థులను పరీక్షలు లేకుండానే రెండో సంవత్సరానికి ప్రమోట్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్‌ మొదటి వారంలో సమీక్షించి రెండో సంవత్సరం పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here