కావ‌లి మేఘ‌న‌కు కేటీఆర్ స‌త్కారం

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ 2020 తుది పరీక్ష ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 83వ రాంక్ సాధించిన వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన TSSPDCL డైరెక్టర్ కమర్సియల్ శ్రీ కె రాములు కుమార్తె Ms. కావలి మేఘన IT శాఖా మంత్రి కె.టి. రామా రావు ని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భముగా గౌరవ మంత్రి Ms. కావలి మేఘన సత్కరించారు, వీరితో పాటు గౌరవ కార్మిక శాఖా మంత్రి సిహెచ్ మల్లా రెడ్డి , తాండూరు నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు పి రోహిత్ రెడ్డి , కె భాస్కర్, (Ms. మేఘన పెదనాన్న ), ex-ZPTC, బషీరాబాద్ Ms. కావలి మేఘన ని అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article