భూముల ధరల పెంపు…

132
Telangana Land Cost Hiked
Telangana Land Cost Hiked

Telangana Land Cost Hiked

రాష్ట్రంలో త్వరలో పెరగనున్న భూముల ధరలు! తెలంగాణా ఏర్పడిన తరవాత మొట్ట మొదటిసారి భూముల ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం? ప్రతిపాదనలను సిద్దం చేస్తున్న స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ. ఈ మధ్య జరిగిన క్యాబినెట్ సమావేశం సందర్భంగా సీఎం నోటి వెంట భూముల ధర పెంపు ప్రస్తావన. ప్రతిపాదనలను వివరించిన అధికారులు. మరింత పకడ్బందీగా, మెరుగైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించిన సీఎం కేసీఆర్. మొదలైన కసరత్తు. రియల్టర్లతో కూడా చర్చలు జరిపిన అధికారులు. తాజా ప్రతిపాదనలతో త్వరలో సీఎంకు నోట్! చివరిసారిగా 2013 ఆగస్టులో భూముల ధరల పెంపు! అన్ని జిల్లాల్లో త్రిసభ్య కమిటీలు? కమిటీ సభ్యులుగా జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, సబ్ కలెక్టర్లు. కమిటీల సిఫారసు మేరకు సగటున కనీసం 25% పెరగనున్న భూముల ధరలు! ధరలను నోటిఫై చేయనున్న రెవెన్యూ శాఖ! ప్రభుత్వ, మార్కెట్ ధరల మధ్య తేడా ఆధారంగా కమర్షియల్, అర్బన్, రూరల్ భూముల ధరలు 10 నుంచి 100% వరకు పెరిగే అవకాశం! భూముల ధరలకు అనుగుణంగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ!

Telangana Land Cost Hiked,What is the land registration fee in Telangana?,What is land registration fee?,Stamp Duty and Property Registration,Telangana Govt On Land Cost,Hyderabad Land Rates,Telangana Cabinet Meeting

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here