తెలంగాణకు డోసులు కావాలి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా డోసులు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఉన్నవాటితో మరో మూడు రోజుల వరకే సరిపోతాయి. మరి, ఈ కొరతను అధిగమించేదెలా?

126
TELANGANA NEED COVID VACCINE
TELANGANA NEED COVID VACCINE

TELANGANA NEED COVID VACCINE

కరోనా వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణలో మూడు రోజులకు మాత్రమే డోసులు మిగిలి ఉన్నాయి. అంటే, ప్రస్తుతం 5.66 లక్షల డోసుల వ్యాక్సిన్ మాత్రమే తెలంగాణలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ 1.15 లక్షల దోసుల వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నాయి. వచ్చే రోజుల్లో రోజుకు 2 లక్షల డోసులు పంపిణీ చేస్తారు. అందుకే, వచ్చే 15 రోజులకు సరిపడా కనీసం 30 లక్షల డోసులు వెంటనే పంపిణీ చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖలో కోరారు. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here