పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి

telangana new pcc president Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారని సమాచారం. ఢిల్లీ కాంగ్రెస్ నుంచి ఈ సమాచారం లీకైంది. మరి, ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే కాంగ్రెస్ నుంచి అధికారిక సమాచారం వస్తేనే తెలుస్తుంది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సీడబ్ల్యూసీ సభ్యుడు అవుతారని సమాచారం.

#Revanth Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *