Telangana News Governor
తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళ సై సౌందర్ రాజన్. 2019 సాధారణ ఎన్నికలలో తమిళనాడు తూతుకుడి నుండి ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బండారు దత్తాత్రేయ.
మహారాష్ట్ర గవర్నర్ గా నియమితమయిన భగత్ సింగ్ కొషియారీ ఉత్తరాఖండ్ కు మాజీ ముఖ్యమంత్రి,rss సీనియర్ నాయకులు,ప్రకృతి ప్రేమికుడు.
రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు