రూ.35కే కిలో ఉల్లిగడ్డ

184
Telangana Onion Rates
Telangana Onion Rates

Onions Rs. 35 Kg

నేటి నుండి రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. ఉల్లి ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది.  జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో అందుబాటులోకి వచ్చాయి. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి. వాస్తవానికి, భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లిపంట దెబ్బతిన్నది. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు జరపాలని.. మార్కెటింగ్ అధికారులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.

Telangana Onion Rates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here