విదేశీ విద్యార్థులకు ప్రత్యేక వ్యాక్సీన్

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేకంగా వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిన సర్కారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖ రూపొందించి ప్రకటించనున్నది. ఈ నెల 4 నుంచి www.health telangana.gov.in లో వ్యాక్సిన్ కోసం స్లాట్స్ బుకింగ్ అందుబాటులోకి రానుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article