తొలి రోజే రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు

53
TelanganaEVPolicy
TelanganaEVPolicy

TelanganaEVPolicy

తెలంగాణ ప్రభుత్వ ఈవీ పాలసీ లాంచింగ్ రోజే పెద్ద ఎత్తున పెట్టుబడులను తెలంగాణలోకి ఆకర్షించింది. ఇందులో భాగంగా పలు కంపెనీలు రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ప్రకటించాయి. మూడు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోగా, మరో రెండు కంపెనీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ లను అందించారు. ఇందులో భాగంగా మైత్ర ఎనర్జీ 2 వేల కోట్ల రూపాయలను, ఒలెక్ట్రా 300 కోట్ల రూపాయలను, ఈటీఓ మోటార్స్ 150 కోట్లను, గాయం మోటార్స్ 250 కోట్లను, ప్యూర్ ఎనర్జీ 500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా మొత్తం 14 750 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది.

Telangana EV Policy 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here