ఆత్మహత్యల్లో 4వ స్థానం

Telengana people comit sucide

దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ నమోదవుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఉంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే నాల్గవ స్థానంలో తెలంగాణ నిలిచింది. ప్రతి లక్ష మందిలో 206 మంది ఆత్యహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యల స్థానంలో సిక్కిం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఛత్తీస్ గఢ్, కేరళ, తెలంగాణ రాష్ర్టాలు ఉన్నాయి. 18 నుంచి 30 వయసున్న వాళ్లే ఆత్యహత్యలకు పాల్పడుతున్నట్టు ఉన్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ ఒక రిపోర్ట్ ను తయారుచేసింది. ఆర్థిక, మానసిక, ఆరోగ్య సమస్యలతో పాటు మద్యానికి బానిస కావడం, ఉద్యోగం కోల్పోవడం లాంటివి కారణలవుతున్నాయని తెలిపింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article