ఈ రోజు…దుర్ముహూర్తం ఎప్పుడు?

Telugu Panchangam Today
శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం ,మాఘమాసం  
,
సూర్యోదయం ఉదయం 06.48 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 18.13 నిమిషాలకు
బుధవారం కృష్ణ చవితి రాత్రి 23.39 నిమిషాల వరకు
ఉత్తర నక్షత్రం ఉదయం 11.46 నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం.
వర్జ్యం రాత్రి 19:21 నిమిషాల నుండి రాత్రి 20:48 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:08 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:53 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున 04.00 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున  05.26 ని.షావరకు 

దృతి యోగం రాత్రి 23.38 ని.షా వరకు, తదుపరి శూల యోగం

బవ కరణం మధ్యాహన్నం 13.14 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి 23:39 నిముషాల వరకు

సంకష్ట చతుర్థి  

Telugu Panchangam Today,#Durmuhurtham,Goodtime today,Sunset,Today Telugu panchangam,Febraury 12th Panchangam,2020 Daily Panchangam

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article