రెడీ…టెన్నిస్ తార బ‌యోపిక్‌

Tennis Star BIOPIC
క్రీడా ప్ర‌ముఖులైన మిల్కాసింగ్‌, మేరీకోమ్‌, స‌చిన్‌, టెండూల్క‌ర్‌, అజారుద్దీన్, బ్యాడ్మింట‌న్‌స్టార్స్ పుల్లెల గోపీచంద్‌, సైనా నెహ్వాల్‌, పివిసింధు బ‌యోపిక్స్ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో సానియా మీర్జా పేరు కూడా చేరింది. టెన్నిస్ రంగం ద్వారా ఇండియాకు పేరు తెచ్చిన సానియా మీర్జా బ‌యోపిక్‌ను రోనీ స్క్రూనీవాలా నిర్మించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్రాథ‌మిక చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న కారణంగా పూర్తి వివ‌రాలు తెలియ‌డం లేదు. కొన్ని రోజుల్లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.
For More Click Here
More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article