థాయ్‌లాండ్ నుండి 11 క్రయోజనిక్ ఆక్సిజన్

87

భారత్ కు థాయ్‌లాండ్ నుండి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు. యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్ లో 1.40లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది. దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి. సామాజిక సేవ బాధ్యత లో‌భాగంగా థాయ్‌లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను భారత్ కు దిగుమతి చేస్తున్న MEIL మేఘా ఇంజనీరింగ్ సంస్థ. తమ వంతు‌బాధ్యతగా ఉచితంగా 11టాంకర్లను థాయ్‌లాండ్ నుండి దిగుమతి చేసిన మేఘా. తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక. తొలిదశలో ఇవ్వాళ మధ్యాహ్నం3 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేకంగాడిఫెంస్ ఎయిర్ క్రాఫ్ట్ లో చేరుకోనున్న ఆక్సిజన్ ట్యాంకర్లు. ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ. ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here