కన్నులపండువగా అమావాస్య ఉత్సవం

కన్నులపండువగా అమావాస్య ఉత్సవం అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని కన్నుల నిర్వహించారు.ఆలయంలోని అలంకార మండ పండువగాపంలో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించి అనంతరం అలంకరణ చేపట్టారు.పుష్పం, విశేష నైవైద్యం,మంత్ర దీపారాధన, హారతులు ఇచ్చి గ్రామోత్సవానికి సిద్దంచేశారు.స్వామిఅమ్మవార్లను ఆలయ ధర్మ కర్తలమండలి ఛైర్మన్ అంజూరుతారశ్రీనివాసులు,ఇఓ సాగర్బాబులతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను నాలుగుమాడావీధుల్లో గ్రామోత్సవం నిర్వహించడంతో పలువురు భక్తులు దర్శించుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article