థియేటర్లు బంద్ లేనట్లే?

WHATS THE ACTUAL STATUS OF MOVIE THEATRES? ARE THEY CLOSING OR NOT?

63

ఒకరు బంద్ అంటారు.. మరొకరు బంద్ లేదంటారు.. ఇంతకీ ప్రేక్షకులు ఎవరి మాట నమ్మాలి? అసలు థియేటర్లను తెరుస్తారా? లేదా? సినిమాలను ప్రదర్శిస్తారా? లేదా? ఈ విషయంలో కొంత స్పష్టతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా థియేటర్ బంద్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ థియేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ తెలిపారు. సినిమాలు లేక థియేటర్లు బందు పెట్టాల్సి వస్తుందన్నారు. ఒకవేళ ఎవరైనా సినిమాలు నడుపదల్చుకుంటే నడుపుకోవచ్చని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కరోనా నిబంధనల మేరకు సినిమా థియేటర్లు నడిపిస్తామని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here