Sunday, October 6, 2024

తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ..

తిరుపతి సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌కు ఈ-మెయిల్ పంపిన గుర్తు తెలియని వ్యక్తి..

ఏర్పేడు పోలీసులకు సీఐఎస్‌ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ ఎస్సై నాగరాజు ఫిర్యాదు..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఏర్పేడు పోలీసులు..

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ఇటువంటి మెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం..

ఈ-మెయిల్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు.. బృందాలను ఏర్పాటు చేసిన ఏర్పేడు పోలీసులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular