ముగ్గురు బాలికలు అదృశ్యం

హైదరాబాద్లో మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు. తమ పిల్లల కోసం తల్లీదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తెలిసిన వారి పనేనంటూ ఆరోపిస్తున్నారు.

వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ప్రగతినగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారని.. నిన్న ఉదయం నుంచి బాలికలు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐశ్వర్య(17), ఆస్మా(15), అబీర్(14) అదృశ్యమైనట్లు ఫిర్యాదు లభించగా.. కేసు నమోదు చేసి వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రగతినగర్‌కు చెందిన రమేశ్ కిడ్నాప్ చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నా

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article