నేటి తెలుగు పంచాంగం

To Day Telugu Panchangam
శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం ,పుష్యమాసం  
,
సూర్యోదయం ఉదయం 06.53 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 17.56 నిమిషాలకు
సోమవారం కృష్ణ తదియ సాయంత్రం 17.32 నిమిషాల వరకు
ఆశ్లేష నక్షత్రం ఉదయం 09.55 నిమిషాల వరకు తదుపరి మఘ నక్షత్రం.
వర్జ్యం రాత్రి 20:55 నిమిషాల నుండి రాత్రి 22:23 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:47 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:31 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:00 నిముషాలనుండి మధ్యాహన్నం 15:47 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 08.27 ని.షా నుండి ఉదయం 09.55 ని.షావరకు 

ప్రీతి యోగం ఉదయం 07.26 ని.షా వరకు, తదుపరి ఆయుశ్మాన్ యోగం

బద్ర కరణం సాయంత్రం 17.32 ని.షా వరకు, బవ కరణం రాత్రి/ తెల్లవారుజామున 04:00 నిముషాల వరకు
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article