వైభవంగా చందమామ పెళ్లి

213
#Tollywood beauty kajal agarwal marriage#
#Tollywood beauty kajal agarwal marriage#

#Tollywood beauty kajal agarwal marriage#

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. అంగరంగ వైభవంగా, కనులవిందుగా పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ముంబైలోని ఓ హోటల్‌లో కాజల్ పెళ్లి జరిగింది. తన భర్తతో కలిసి ఏడు అడుగులు వేసింది. మూడు మూళ్ల బంధంతో ఒక్కటైంది. తెలుగు తెరపై వెలిగిపోయిన ఈ చందమామ గౌతమ్‌ కిచ్లుకు భార్యగా మారింది. కరోనా నేపథ్యంలో కొంతమంది బంధుమిత్రుల సమక్షంలోనే ఘనంగా పెళ్లి చేసుకుంది కాజల్. పెళ్లి సందర్భంగా చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో పైన చూడొచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here