అల్లు అర్జున్ కు కరోనా

Tollywood Stylish Actor Allu Arjun Got Covid Positive. He is in home isolation and safe now. requested fans not to worry and asked to take vaccination.

106
Tollywood Hero Allu Arjun Got Corona
Tollywood Hero Allu Arjun Got Corona

టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా సోకింది. తనతో కలిసిన వ్యక్తులందరూ టెస్టు చేయించుకోవాలని కోరారు. తన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. అభిమానులు దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here