చిత్తూరు జిల్లాలో సర్పంచ్ బడి సుధాయాదవ్ ధర్నా

చిత్తూరు జిల్లా చెర్లోపల్లి సర్కిల్ లో సర్పంచ్ బడి సుధాయాదవ్ ధర్నా రంజాన్ శుభాకాంక్షల ప్లేక్సీలు చింపేసిన పంచాయితీ అధికారులు ముస్లీం సోదరులతో కలిసి రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపిన సర్పంచ్ బండి సుధాయాదవ్ హిందు, ముస్లీం సోదరుల మనోభావా లు దెబ్బతీశారంటూ మండిపడ్డ సర్పంచ్ బడి సుధాయాదవ్ చంద్రగిరిలో జరుగుతున్న దౌర్జన్యా లను సీఎం దృష్టికి తీసుకెళుతాన్న సర్పంచ్ బడి సుధాయాదవ్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article