గిరిజన రిజర్వేషన్ల పెంపు ఒక కుట్ర

tribal reservation is another drama by KCR

గిరిజనుల మీద చాలా ప్రేమ ఉన్నట్లు… ఇప్పుడు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తాడట సీఎం కేసీఆర్ అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఎద్దేవా చేశారు. మంగ‌ళ‌వారం ఆమె ప‌టాన్‌చెరులో మాట్లాడుతూ.. కేసీఆర్ ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చేది ఉంటే.. ఇన్నేళ్లు ఎందుకివ్వ‌లేదంటూ ప్ర‌శ్నించారు. జాబ్ నోటిఫికేషన్లు ప్రక్రియ వస్తుంది కాబట్టి…ఆ ప్రక్రియ ఆపడానికి ఈ గిరిజన జీవో ఒక ఎత్తుగడ అన్నారు. దీనిపై ఎవరో ఒకరు కోర్టు కి వెళ‌తారు కాబ‌ట్టి అప్పుడు నోటిఫికేషన్లు ఆపుతారు.. ఇది కేసీఅర్ ఎత్తుగడ అని అయినా కేసీఆర్ మోసాలు ఎవ‌రికి తెలియ‌వ‌న్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article