నేరేడుచర్ల చైర్మన్ పీఠం టీఆర్ఎస్ దే…

132
TRS Gets Neredcherla Municipal Chairperson
TRS Gets Neredcherla Municipal Chairperson

TRS Gets Neredcherla Municipal Chairperson

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మొగించింది. అత్యధిక మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధిస్తున్నారు. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, బీజేపీలు టీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వలేకపోయాయి.. ఇక‌పోతే నేరేడుచర్లపై ఉత్కంఠ నెల‌కొంది.అయితే ఎట్ట‌కేల‌కు నేరేడుచర్ల టీఆర్ఎస్ దేన‌ని తేలింది. నేరేడుచర్లలో టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు చేరో 10 మంది సభ్యుల బలం ఉంది. అయితే శేరి సుభాష్ రెడ్డి ఓటుతో టీఆర్ఎస్‌ బలం 11కి చేరింది. దాంతో నేరేడుచర్ల చైర్మన్ పీఠం టీఆర్ఎస్ కే ద‌క్కింది. తగిన మెజారిటీ లభించడంతో టీఆర్‌ఎస్‌కు చెందిన చందమల్లు జయబాబు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

TRS Gets Neredcherla Municipal Chairperson,TRS,Congress,BJP,Telangana Municipal Polls,

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here