ఒక్కటంటే ప‌దిగా స‌మాధానం

85
Trs Government is Unbeatable
Trs Government is Unbeatable

టీఆరెస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవ్వాళ ఎగిరిపడుతున్న చిల్లర- మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్ళను ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కానిర్రు అని ప్ర‌శ్నించారు. నిన్న మొన్న పుట్టిన చిల్లర గాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఏడేళ్లు ఓపిక పట్టాం- కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు సమాధానం చెప్తామ్.. ఇక నుంచి ఒక్కటి అంటే పదిగా సమాధానం చెప్తం.. ఉరుకుంటే చిల్లర గాళ్ల మాటలు ఎక్కువగా అయితున్నాయి.. విమర్శలు చేసే వాళ్ళను అంగట్ల కొత్త వేశగాళ్లను చూసినట్లు ప్రజలు వాళ్లను చూస్తున్నారు.. టీఆరెస్ ను ఎవ్వరూ, ఏ పార్టీ అడ్డుకోలేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here