కాంగ్రెస్ లోకి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

60
TRS leader Cheruku Srinivas reddy join in Congress
TRS leader Cheruku Srinivas reddy join in Congress

TRS leader Cheruku Srinivas reddy join in Congress

ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడగానే దుబ్బాకలో రాజకీయ సందడి నెలకొంది. ఏ పార్టీ ఏ అభ్యర్థిని బరిలో దింపాలో మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎన్నో తర్జనభర్జనలు చేస్తున్నాయి. తాజాగా టీఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇందిరా భవన్ లో జరిగే కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ముఖ్య నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరనునున్నారు శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here