నో మాస్కు.. నో డిస్టెన్సు

26
TRS Leaders dont follow covid rules
TRS Leaders dont follow covid rules

TRS Leaders dont follow covid rules

టీఆర్ఎస్ నాయకుల నిర్వాకం

అసలే కరోనా కష్టకాలం.. ప్రభుత్వం చేతులెత్తేసింది.. ఎంత మందికి సోకుతుందో తెల్వదు. మరణించేవారి సంఖ్య  నానాటికీ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు చేసిన నిర్వాకం చూడండి. రూ. 6 కోట్ల నిధులతో నిర్మించిన షాబాద్ పైల్వాన్ చెరువు (మినీ ట్యాంక్ బాండ్) ప్రారంభ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. కనీసం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్కులు పెట్టుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పొదొక్కటి.. చేసేదొక్కటి అని అంటున్నారు జనాలు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎంఎల్ఏ యాదయ్య, జెడ్పి చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంఎల్సి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీబి చైర్మన్ మనోహర్ రెడ్డి, జెడ్పిటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపిపి ప్రశాంతి, సహాకార సంఘం చైర్మెన్ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here