అక్కడ కూడా కారు జోరు

95
TRS Mejority On Kagaznagar
TRS Mejority On Kagaznagar

TRS Mejority On Kagaznagar Municipal Results

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ ప‌రిధిలో ఎన్నికల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. ఈ జిల్లాలో తెరాసా మెజారిటీ సాధించింది. తెరాసా 22 స్థానాలు ద‌క్కించుకోగా..కాంగ్రెస్ 6 స్థానాలు, స్వ‌తంత్ర అభ్య‌ర్ధులు 2 స్థానాలు గెలుచుకున్నారు. మొత్తంగా చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ ప‌రిధిలో టీఆర్ఎస్ టాప్ గేర్‌లో ఉంది. మరి అక్కడ వార్డుల పరంగా గెలిచిన పార్టీ వివరాలు చూద్దాం…

1 వార్డ్ ;- టీఆరెస్
2 వార్డ్ ;-టీఆరెస్
3 వార్డ్ ;-టీఆరెస్
4 వార్డ్ ;- కాంగ్రెస్
5 వార్డ్ ;-కాంగ్రెస్
6 వార్డ్ ;-టీఆరెస్
7 వార్డ్ ;-టిఆర్ఎస్
8 వార్డ్ ;-టీఆరెస్
9 వార్డ్ ;-స్వతంత్ర అభ్యర్థి
10 వార్డ్ ;-టీఆరెస్
11 వార్డ్ ;-టీఆరెస్
12 వార్డ్ ;-కాంగ్రెస్
13 వార్డ్ ;-టీఆరెస్
14 వార్డ్ ;-టీఆరెస్
15 వార్డ్ ;-టీఆరెస్
16 వార్డ్ ;-టీఆరెస్
17 వార్డ్ ;-టీఆరెస్
18 వార్డ్ ;-కాంగ్రెస్
19 వార్డ్ ;-కాంగ్రెస్
20 వార్డ్ ;-టీఆరెస్
21 వార్డ్ ;-టీఆరెస్
22 వార్డ్ ;-స్వతంత్ర
23 వార్డ్ ;-టీఆరెస్
24 వార్డ్ ;-టీఆరెస్
25 వార్డ్ ;-టీఆరెస్
26 వార్డ్ ;-టిఆర్ఎస్
27 వార్డ్ ;-టీఆరెస్
28 వార్డ్ ;-టీఆరెస్
29 వార్డ్ ;-కాంగ్రెస్
30 వార్డ్ ;-టీఆరెస్

1.తెరాస ;-22
2. కాంగ్రెస్ ;-6
3. స్వతంత్ర అభ్యర్థి 2

Telangana municipal election 2020 results,Telangana municipal election 2020 results,#TRS,#BJP,#Congress,TRS Victory In Wards,Municipal Results Live,Telangana Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here