షర్మిల భర్తను కలిసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే?

123
TRS MLA Met YS Sharmila husband
TRS MLA Met YS Sharmila husband

హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల భర్త అనిల్ కుమార్ ను కలిసిన ఓ టిఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పటికే పలుమార్లు షర్మిలతో సమావేశం అయిన ఎస్సి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. టిఆర్ఎస్ ఎమ్మెల్యే లోటస్ పాండ్ కు వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న వైఎస్సార్ టిపి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here