సీఎం స‌రికొత్త ఎత్తుగ‌డ‌

144
TRS MLA Sudheer Reddy fired at Revanth Reddy
TRS MLA Sudheer Reddy fired at Revanth Reddy

కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేల‌తో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని తిట్టించే కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ పూనుకున్నారు. మొన్న దానం నాగేంద‌ర్ మాట్లాడ‌గా.. నేడా బాధ్య‌త‌ను సుధీర్ రెడ్డి తీసుకున్నారు. రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొడితే రాజీనామా చేశానని చెప్పి రాజీనామా లేఖ స్పీకర్ కు ఇవ్వని నిన్ను చెప్పుతో కొట్టాల‌న్నారు. తాము టీఆర్ఎస్ లో విలీనం చేసింది రాజ్యాంగం ప్రకారం 10 షెడ్యూల్ ప్రకార‌మేన‌ని గుర్తు చేశారు. మ‌రి, దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here