ఢిల్లీలో ఒక్క అడుగు..

30
trs office in new delhi
trs office in new delhi

TRS OFFICE IN NEW DELHI

“ఇరవై యేండ్ల క్రితం ఒక్కడితో మొదలైన ఉద్యమ ప్రస్థానం ఇవ్వాళ ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ ఆత్మ గౌరవ పతాకం ఎగరేసే దాకా వచ్చింది. మొక్కవోని పోరాట పటిమతో సబ్బండ వర్గాలను ఏకం చేసి, చివరకు ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో గొప్ప కార్యాలయం నిర్మాణం కానుంది. ఇది పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ గర్వకారణం. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు” అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుండి స్థల కేటాయింపు పత్రాలను రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందుకున్నారు.

TrsOfficeInNewDelhi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here