నిజామాబాద్ ఎంపీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుంటే తెరాస రాస్తారోకోలకు పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా మంత్రి అరవింద్ మాట్లాడుతూ.. నా పర్యటనను అడ్డుకోడానికి రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాడ్లు, కత్తులతో దాడి చేయడానికి తెరాస గుండాలు సిద్ధమయ్యారని.. దాదాపు రెండు వందల మంది టిఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల పైకి వస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. గులాబీ రౌడీలకు పోలీసుల మద్దతు పలికారని ఆరోపించారు. తాను నియోజక వర్గం లో ఎక్కడైనా పర్యటిస్తానని మరోసారి స్పష్టం చేశారు.
అరవింద్ ను అడ్డుకున్న టీఆర్ఎస్
