ఆటోను ఢీకొట్టిన లారీ

ఆటోను ఢీకొట్టిన లారీ తప్పిన పెను ప్రమాదం మిరపకాయ కోతలకు కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుండి లారీ ఢీకొట్టింది.రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామం శివారు ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.గాయపడినవారిని 108 సాయంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.మొత్తం ఆటోలో 15 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article