విద్యా సంవత్సరం ఖరారు

81
TS: Academic Year 2021-22 Details,Department of Education has announced the 2021-22 academic year in telangana,2021 2022 academic year
TS: Academic Year 2021-22 Details,Department of Education has announced the 2021-22 academic year in telangana,2021 2022 academic year

తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరాన్ని విద్యాశాఖ ప్రకటించింది. 213 పని దినాలతో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. 47 రోజుల ఆన్‌లైన్‌ తరగతులను పరిగణనలోకి తీసుకుంది. అక్టోబరు 6 నుంచి 17 వరకు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు క్రిస్మస్‌ సెలవులు, జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, ఏప్రిల్‌ 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ఇస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here