ముగిసిన గవర్నర్‌ తమిళిసై దిల్లీ పర్యటన

161
TS Governor Tamila Sai Delhi tour
TS Governor Tamila Sai Delhi tour

దిల్లీ: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాను గవర్నర్‌ కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను ప్రధాని, హోంమంత్రికి తమిళిసై వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తాను రాసిన ‘పీఎం ఆండ్‌ పీఎం’ పుస్తకాన్ని గవర్నర్‌ ప్రధానికి అందజేశారు. రెండ్రోజుల పర్యటనలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని గవర్నర్‌ కలిశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here