54 రోజుల సమ్మె తర్వాత విధుల్లోకి..

TSRTC Employees Joining Duties

ఆర్టీసీ కార్మికులతో సందడిగా మారిన రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలు. షిఫ్టుల పద్ధతిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్న డిపో మేనేజర్లు. 55 రోజుల తర్వాత బస్సులను రోడ్డెక్కిస్తున్న డ్రైవర్లు. సగం బస్సులు కండిషన్ లో లేవంటున్న డ్రైవర్లు. యధాతధ స్థితికి రావడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన కార్మికులు.తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తే యూనియన్స్ ను ఆశ్రయించమంటున్న కార్మికులు.చాలా రోజుల తర్వాత డ్యూటీల్లో చేరుతూ ఉద్వేగానికి గురవుతున్న మహిళలు.

TSRTC Employees Joining Duties,Telangana RTC,TSRTC,KCR,RTC Employees Happy,Today Latest News,#Buses,Depo,Union,Breaking News,50Days RTC Strike,After Strike RTC

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article