మామూళ్లు ఇవ్వక‌పోతే తుర్కపల్లి పోలీసులు ఏం చేశారో తెలుసా?

Turkapally Police Misused their power ?

ఆలేరు నియోజకవర్గం పరిధిలోని తుర్కపల్లి మండల్ మాదాపూర్ గ్రామంలో తుర్కపల్లి పోలీసుల దాష్టీకం.. గుట్కా మామూళ్లు ఇవ్వలేదని సిలువేరు సత్యనారాయణ అనే చిరు వ్యాపారిపై అర్ధరాత్రి పోలీసుల మూకుమ్మడి దాడి.. దాడితో తీవ్ర గాయాలపాలైన చిరు వ్యాపారిని తుర్కపల్లి ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమం .. పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు చెప్పడంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి బంధువులు త‌ర‌లించారు. పోలీసుల దాడిని నిరసిస్తూ వ్యాపారస్తులు బంధువులు పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నం. పరిస్థితి విషమం..విషయం మీడియాకు తెలవడంతో కేసును నీరుగార్చే పనిలొ పోలీసులు.. బాధితునితో బేరసారాలు నిర్వహిస్తున్న పోలీసుల మధ్యవర్తులు …..బాధితుని ఫోన్ నెంబర్ 9603628078

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article