ఆడపిల్లల మని మరిచారు

 

కే బీ ఎన్ కాలేజీ వద్ద ముష్టి యుద్ధం

కాలేజీ స్టూడెంట్లు మని గుర్తుకు రాలేదు

విజయవాడ పశ్చిమ

ఓ ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్ల మే, అనే విషయాన్ని మర్చిపోయారు

వారు చదువుకున్న చదువు సమస్కారాన్ని ఇవ్వలేదు

తాము కాలేజీ స్టూడెంట్లు మని మరిచి,అందరూ చూస్తుండగా బరితెగించి రోడ్లపై జుట్లు లు పట్టుకుని ముష్టియుద్ధం చేసుకున్నారు

వారు ఎందుకు కొట్టుకున్నారో తెలియదు దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article