తల్లి పక్కన బాలుడు.. ట్యాంకులో శవమై..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ లో దారుణం జరిగింది. తల్లి పక్కనే పడుకొని ఉన్న రెండు నెలల బాబు కనిపించకుండా పోయాడు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి వెతుకుతున్న కుటుంభ సభ్యులు చివరకు అదే ఇంటిపై ఉన్న నీటి ట్యాంక్ లో బాలుడి మృతదేహం లభించింది. ఘటన స్థలానికి చేరుకోని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అయితే బాలుడిని ట్యాంక్ లో ఎవరు వేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article