లష్కర్ బోనాలకు రండి

174
ujjaini mahankali Temple officials invited Indra kiran
ujjaini mahankali Temple officials invited Indra kiran

*మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఆహ్వానం

ఈనెల 25, 26 న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల పండుగ‌కు రావాల్సిందిగా కోరుతూ ఆల‌య అధికారులు, వేద పండితులు, నిర్వహణ కమిటీ సభ్యులు… దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని అర‌ణ్య భ‌వ‌న్ లో క‌లిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అమ్మ‌వారి ప్ర‌సాదంతో పాటు వేదపండితులు ఆశీర్వచనాలను మంత్రికి అందించారు. ఈనెల 25న బోనాలు, 26న రంగం కార్యక్రమాలుంటాయని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here