ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ రేప్ కేస్…

unnao case to fast track court

దేశవ్యాప్తంగా ఉన్నావ్ ఘటనపై విమర్శలు వినిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన దారుణమైన ఘటనలో బాధితురాలు నేడు మృతి చెందింది. కొంతమంది దుండగులు ఆమెపై కిరోసిన్ తో దాడి చేసి నిప్పటించారు. చికిత్స తీసుకుంటున్న ఆమె నేడు మరణించారు. ఇక ఇదే ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రజానీకం ఆందోళనకు దిగారు బాధితురాలికి న్యాయం తక్షణమే జరగాలంటూ నినదిస్తున్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ మేరకు అయన బాధితురాలి మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఉన్నావ్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

unnao case to fast track court,CM Adityanath,Unnao rape case,accused,woman in Unnao,Uttar Pradesh Chief Minister,Yogi Adityanath,injuries at a hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *