భారత్ కు టీకాలు.. అమెరికా అంగీకారం

114

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారతదేశానికి కోవిడ్ టీకాలు ఇస్తారని ప్రకటించారు. ఆసియాకు 7 మిలియన్ కోవిడ్ వ్యాక్సిన్లను ఇవ్వనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. భారతదేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా, థాయ్‌లాండ్, లావోస్, పాపువా న్యూ గినియా, తైవాన్ & పసిఫిక్ ద్వీపాలకూ కొవిడ్ టీకాల్ని అమెరికా సరఫరా చేస్తుంది.

  • 6 మిలియన్ మోతాదులను కెనడా, మెక్సికో, ఇండియా మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు పంపిస్తారు. భారతదేశానికి ఎన్ని లభిస్తుందో ఇంకా తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here