గేటెడ్ కమ్యూనిటీల్లో టీకాలకు అనుమతి

215
  • ప్రైవేటు సంస్థల్లో పని చేసేవారికి టీకా
  • ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి

పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన వారికి ప్రైవేటు సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీల్లో టీకాలు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిని తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాకపోతే, వారంతా కొవిన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని కొవిడ్ టీకాల్ని వేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here